/rtv/media/media_files/2025/11/05/tirupathi-2025-11-05-08-52-32.jpg)
tirupathi
Tirupati Hostel Watch Man Sexual Assault
తిరుపతి(tirupati)లో ఉన్న బాలుర వసతి గృహంలో దారుణం జరిగింది. అక్కడ పనిచేసే నైట్ వాచ్‌మెన్ ఇద్దరు మైనర్ బాలురపై లైంగిక దాడి(sexual-assault)కి పాల్పడ్డాడు. రాత్రి సమయంలో ఆ వాచ్‌మెన్ ఆ బాలురను తన రూమ్‌కు తీసుకొచ్చి, తలుపు లాక్ చేశాడు. ముందుగా ఆ మైనర్ బాలురకు బ్లూ ఫిల్మ్‌లు చూపించి.. అనంతరం వారి దుస్తులు విప్పి, తాను కూడా తన పంచె విప్పి ఆ చిన్నారులపై లైంగిక వాంఛ తీర్చుకున్నట్లు బాలుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు వసతి గృహం వార్డెన్‌కు సమాచారం అందించారు. ఆ తర్వాత నవంబర్ 4వ తేదీ తెల్లవారుజామున తిరుపతిలోని చైల్డ్ & ఉమెన్ సేఫ్టీ సెల్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం (POCSO Act), దానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం.
Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు స్పాట్ డెడ్
Also Read : నాలుగేళ్ళ చిన్నారిపై డ్యాన్స్ మాస్టర్ లైంగిక వేధింపులు..హైదరాబాద్ లో దారుణం
Follow Us