Trump: ట్రంప్ పరువు పోయింది.. అమెరికా చరిత్రలోనే తొలి దారుణ పరాభవం!
అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ శుక్రవారం తగ్గించింది. పెరుగుతున్న జాతీయ రుణం, ఆర్థిక అస్థిరతపై ఆందోళనలను ఉటంకిస్తూ క్రెడిట్ రేటింగ్ ను ట్రిపుట్ ఎ (AAA) నుండి ఎఎ 1 (AA1) కు తగ్గించింది.