ఇంటర్నేషనల్ USA: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి.. ఈ ఏడాది పదో ఘటన అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి చెందాడు. ఓహియో రాష్ట్రంలోని క్వీన్ ల్యాండ్‌లో చదువుకుంటున్న ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి మరణించినట్లు.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. దీంతో ఈ ఏడాది మృతి చెందిన భారతీయ విద్యార్థుల సంఖ్య 10కి చేరుకుంది. By B Aravind 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bird Flu : విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. కోవిడ్ కంటే దారుణంగా ఉందంటున్న నిపుణులు కోవిడ్‌ను దాటాం...దాని తరువాత స్టేజ్‌లను కూడా ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు అంతకు మించిన మహమ్మారి వచ్చేసింది. రావడమే కాదు చాలా వేగంగా వ్యాపిస్తోంది కూడా. అదే బర్డ్‌ఫ్లూ. ఇది సోకిన వారిలో సగం మంది చనిపోవచ్చని చెబుతున్నారు నిపుణులు. By Manogna alamuru 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International : చంద్రుని టైమొచ్చింది.. జాబిల్లి మీద టైమ్ సెట్ చేస్తున్న నాసా! భూమిపై ఏ మూల ఎక్కడ ఎంత టైమైందో మనం తెలుసుకోగలము. ఒక్కో చోట ఒక్కో టైమ్ ఉన్నా కూడా కాలిక్యులేట్ చేసుకుని చెప్పగలము. అలాగేఇక మీదట మనం చంద్రుని మీద కూడా టైమ్ తెలుసుకోవచ్చని చెబుతోంది నాసా. చంద్రుని మీద టైమ్ జోన్ నిర్ధారించాలని నాసాకు అమెరికా వైట్ హౌస్ ఆదేశాలు జారీ చేసింది. By Manogna alamuru 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bird Flu : వేగంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. అక్కడ చికెన్ బంద్! అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. టెక్సాస్, కాన్సాస్ వంటి రాష్ట్రాల్లో డైరీ ఫామ్ లోని ఆవు పాలల్లో.. పౌల్ట్రీలోని కోళ్లలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు నిర్థారించారు. కోళ్లల్లో బర్డ్ ఫ్లూ కనిపించడంతో టెక్సాస్ ప్లాంట్ లో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ America : అమెరికా రోడ్డు ప్రమాదంలో బాపట్ల విద్యార్థి మృతి! ఏపీకి చెందిన బాపట్ల జిల్లా పర్చూరు కు చెందిన బోడవాడ గ్రామానికి చెందిన విద్యార్థి ఆచంట రేవంత్ (22) గతేడాది డిసెంబర్ లో ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లినట్లు సమాచారం.కారులో ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో రేవంత్ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఎన్టీఆర్ జిల్లా బాలిక మృతి! అమెరికాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక హనీక మృతి చెందింది. ఆదివారం హానిక పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు కారులో గుడికి బయల్దేరారు. కారు పోర్టులాండ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. దీంతో హానిక అక్కడికక్కడే మృతి చెందింది. By Bhavana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu America: భారత్ వదిలి అమెరికా వెళ్లినా దక్కని స్థానం! 2012 అండర్ 19 ప్రపంచ కప్ ను భారత్ కు అందించిన ఉన్ముక్త్ చంద్ అమెరికా జట్టులో స్థానం కోల్పోయాడు.తాజా గా అతడు రాబోయే టీ20 వరల్డ్ కప్ లో అమెరికా తరుపున జట్టులో ఉంటాడని క్రికెట్ అభిమానులు భావించారు. కాని అమెరికా క్రికెట్ బోర్డు అతనికి షాక్ ఇచ్చింది. By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Baltimore Bridge Accident : వంతెన నిర్మాణం కోసం నిధులు విడుదల చేసిన అమెరికా.. అమెరికాలోని బాల్టిమోర్‌లో పెటాప్కో నదిపై నౌక ఢీకొనడంతో వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ బ్రిడ్జిని మళ్లీ నిర్మించేందుకు ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్లు (రూ.450కోట్లు) విడుదల చేసింది. దీంతో త్వరలోనే అక్కడ వంతెన నిర్మాణం పనులు చేపట్టనున్నారు. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఉద్యోగంతో పాటు రూ. 8లక్షలు ఇస్తామంటున్న అమెరికా! మీరు విదేశాలలో స్థిరపడాలి అనుకుంటున్నారా..అయితే అమెరికాలోని అందమైన నగరం తుల్సా ఇక్కడ స్థిరపడేందుకు ప్రజలను ఆహ్వానిస్తోంది. మీరు ఇక్కడ స్థిరపడితే మీకు రూ. 8 లక్షల రూపాయలు ఆర్థికసహాయం అందిస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. By Durga Rao 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn