Latest News In Telugu Human Brain : పెరుగుతున్న మనిషి మెదడు సైజు.. పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి మనిషి మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో బయటపడింది. 1930లలో పట్టిన వారితో పోలిస్తే.. 1970లలో వారి పుట్టిన మెదడు సైజు 6.6 శాతం పెరుగినట్లు గుర్తించారు. By B Aravind 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Court: భార్యను సెకండ్ హ్యాండ్ అన్న భర్త.. షాకిచ్చిన హైకోర్టు.. ఫైన్ ఎంతంటే? హానీమూన్ సమయంలో భర్త భార్యను సెకండ్ హ్యాండ్ అని పిలిచినందుకు కోర్టు భర్తకి రూ. 3 కోట్ల ఫైన్ వేసింది. అంతేకాకుండా నెలకు లక్షా యాభై వేల భరణాన్ని కూడా అందించాలని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. By Bhavana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Baltimore Bridge: పడవ ప్రమాదంలో బాధితులంతా భారతీయులే! అమెరికా బాల్టిమోర్‌లోని వంతెనను ఢీకొన్న కార్గో షిప్లో ఉన్న 22 మంది భారతీయులేనని తెలుస్తోంది. మొత్తం 20 మంది గల్లంతు అవగా ఇద్దరు బయటపడ్డారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సహాయక బృందం తెలిపింది. ఈ ప్రమాదంలో ఉగ్రవాదుల ప్రమేయం లేదని అధికారులు తేల్చి చెప్పారు. By srinivas 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Baltimore Bridge: బ్రిడ్జ్ ను ఢీ కొట్టిన పడవ.. కుప్పకూలిన వంతెన! అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. పటాప్స్కో నదిలో ప్రయాణిస్తున్న పడవ బాల్టిమోర్ నగరంలో 'ఫ్రాన్సిస్ స్కాట్ కీ' బ్రిడ్జ్ ను బలంగా ఢీ కొట్టింది. వంతెన అమాంతం కుప్పకూలిపోగా కార్లు, 20 మంది గల్లంతు అయినట్లు అధికారులు తెలిపారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amul in America: అమూల్ దూద్ పీతా హై దునియా! ఇకపై అమెరికాలోనూ.. భారత దేశంలో ఇంటింటికీ పరిచయం ఉన్న అమూల్ మిల్క్ ఇప్పుడు అమెరికా మార్కెట్లోకి దూసుకుపోయింది. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఇప్పుడు అమూల్ పాలను అమెరికాలో మార్కెటింగ్ చేయబోతోంది. అమెరికాలో భారతదేశం నుంచి మొదటిసారిగా ఒక మిల్క్ ప్రోడక్ట్ అడుగుపెట్టబోతోంది. By KVD Varma 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Spy Satellite: అంతరిక్షంలోకి మూడు అమెరికా స్పై శాటిలైట్స్.. అమెరికా మూడు గూఢచారి శాటిలైట్స్ ను అంతరిక్షంలోకి పంపించింది. నేషనల్ రికనైసెన్స్ ఆఫీస్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. స్పై శాటిలైట్స్ వ్యవహారం కావడంతో వివరాలు గోప్యంగా ఉంచారు. లాంచ్ వెబ్‌కాస్ట్‌ను కేవలం 11 నిమిషాలలో లిఫ్ట్ఆఫ్లో కంపెనీ ముగించింది. By KVD Varma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ VIRAT KOHLI : కోహ్లీ స్థానాన్ని ప్రశ్నించే వారంతా గల్లీ క్రికెటర్లే : పాక్ మాజీ క్రికెటర్ వరల్డ్ కప్ 2024 టీ 20 లో విరాట్ స్థానం పై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. విరాట్ కు స్థానం కల్పిస్తారా? లేదా అని ఇప్పుడు అందరి దృష్టి కోహ్లీ స్థానం పైనే ఉంది. By Durga Rao 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ TikTok : ''టిక్ టాక్'' కథ కంచికి.. కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన అగ్రరాజ్యం! ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌ను చైనా యజమాని విక్రయించకపోతే దానిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించే బిల్లును యూఎస్ ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది. కంపెనీ ప్రస్తుత యాజమాన్య నిర్మాణాన్ని జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తూ US చట్టసభ సభ్యులు ఈ చర్య తీసుకున్నారు. By Bhavana 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu What's Wrong With India : ముందు మీది మీరు చూసుకోండి.. విదేశీయులకు ఇచ్చిపడేసిన ఇండియా! 'what's wrong with India' హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్‌గా మారింది. ఇండియా టార్గెట్‌గా కొందరు విదేశీయులు భారత్‌ను ఎగతాళి చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో రియాక్ట్ అయిన ఇండియా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn