ఇంటర్నేషనల్ America Wild Fire : టెక్సాస్‌లో ఆగని కార్చిచ్చు.. 500కు పైగా ఇళ్లు బూడిదపాలు! టెక్సాస్‌లో ఫిబ్రవరి 29న మొదలైన అడవి మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మహిళలు చనిపోయారు. టెక్సాస్ చరిత్రలో ఇదే అతిపెద్ద అగ్నిప్రమాద ఘటన. మంటలు ఇళ్లకు కూడా వ్యాపించడంతో 500కు పైగా నివాసాలు కాలి బూడిదయ్యాయి. By Trinath 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : అగ్రరాజ్యంలో తెలంగాణ యువకుడు మృతి! సికింద్రాబాద్ లోని తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీవో తులసీరాజన్ పెద్ద కుమారుడు బండా రుత్విక్ రాజన్ (30 ) రెండు సంవత్సరాల క్రితం ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లాడు. గురువారం రుత్విక్ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. By Bhavana 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: పిల్లలను ఆకలితో మాడ్చి మాడ్చి హింసించింది.. ప్రముఖ య్యూటుబర్‌కు 60ఏళ్లు జైలు శిక్ష! ప్రముఖ య్యూటబర్ రూబీ ఫ్రాంక్‌కు 60ఏళ్ల జైలు శిక్ష పడింది. తన ఆరుగురి పిల్లలకు తిండి, నీరు, నిద్ర లేకుండా రూబీ హింస పెట్టినట్టు విచారణలో తేలింది. కేసు తీర్పు సమయంలో రూబీ ఏడుపు ఆపుకోలేకపోయింది. తన తప్పులకు పశ్చాత్తాపపడింది. పిల్లలకు క్షమాపణలు చెప్పింది. By Trinath 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NoroVirus: అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నోరో వైరస్.. ఎంత ప్రమాదకరమైనది..దాని లక్షణాలేంటి! అమెరికాలో మరో కొత్త వైరస్ మరోసారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ కొత్త వైరస్ పేరు నోరో వైరస్. దీన్నే వింటర్ వామిటింగ్ బగ్ , స్టమాక్ ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి వాంతులు, విరేచనాలు వంటి సమస్యలను ఎదుర్కొంటాడు. By Bhavana 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America : హైపోథర్మియాతోనే చనిపోయాడు..భారత విద్యార్ధి మృతికి కారణాలు గత నెల 20న అమెరికాలో చనిపోయిన భారత సంతతి విద్యార్ధి అకుల్ ధావన్ మృతికి కారణాలను ప్రకటించింది ఇల్లినాయిస్ ఛాంపియన్ కౌంటీ కార్నర్స్ ఆఫీస్. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం... దానికి తోడు విపరీతమేన చలి కారణంగా అకుల్ హైపోథర్మియా బారిన పడ్డాడని తేల్చింది. By Manogna alamuru 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA:ఇదేమన్యాయం? జాహ్నవి కేసులో పోలీస్ నిర్దోషి గత ఏడు అమెరికాలోని సియాటెల్‌లో చనిపోయిన కందుల జాహ్నవి రోడ్డు ప్రమాదంలో పోలీస్ తప్పేమీ లేదని తేల్చారు అక్కడి అధికారులు. సరైన సాక్ష్యాధారాలు లభించకపోవడం వల్లన అతని మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడం లేదని ప్రకటించింది వాషింగ్టన్ స్టేట్‌లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం. By Manogna alamuru 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: ఇంట్లో కుక్క మలం, చచ్చిన ఎలుక.. ఇదేంటని అడిగితే కత్తితో కంటి దగ్గర పొడిచేసింది..! తన హౌస్ కీపింగ్ నైపుణ్యాల గురించి నెగిటివ్ కామంట్స్ చేసిన స్నేహితురాలిపై నెబ్రాస్కాకు చెందిన మహిళ క్రూరంగా దాడి చేసింది. ఇంట్లో కుక్క మలం, చచ్చిన ఎలుక ఉండటాన్ని ప్రశ్నించిన స్నేహితురాలి ముఖంపై కత్తితో ఘోరంగా పొడిచేసింది. By Trinath 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Indian Economy: అప్పుల్లో అమెరికా.. మాంద్యంలో జపాన్..ఇంగ్లండ్.. వృద్ధి బాటలో భారత్! ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరోవైపు జపాన్, బ్రిటన్ లాంటి దేశాలు మాంద్యంతో అల్లాడుతున్నాయి. మన పొరుగు దేశాలు గందరగోళంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో భారత్ గ్లోబల్ ఇంజిన్‌కు హబ్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. By KVD Varma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం America: అమెరికాలో మరోసారి కాల్పులు..ఇద్దరు మృతి.. 22 మందికి గాయాలు! అమెరికాలోని కాన్సాస్ సిటీ లో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాన్సాస్‌లో జరిగిన కాల్పుల్లో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు ప్రకటించారు. By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn