Air India Crash: చిన్న స్విచ్ 274 మందిని పొట్టనబెట్టుకుంది.. ప్రమాదానికి అసలు కారణమిదేనా!
చిన్న స్విచ్ 274 మంది ప్రాణాలను బలితీసుకుంది. అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుండగా, విమానంలోని థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్ గతంలో 2సార్లు మార్చినట్లు వెల్లడైంది. ఇందులోనే ఇంజిన్లకు ఇంధన సరఫరా స్విచులుంటాయి.