Plane Crash : ఇకపై ఎయిర్ ఇండియా విమానం ఎక్కను...వార్నర్ సంచలన ప్రకటన
అహ్మదాబాద్ విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. విమాన ప్రమాదంపై స్పందించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్ ఎయిర్ఇండియాపై సంచలన ప్రకటన చేశారు. ఇకమీదట తాను ఎయిర్ ఇండియా విమానాలు ఎక్కబోనని తేల్చి చెప్పారు.