Sudan Tragedy: సూడాన్ లో విరిగిపడిన కొండచరియలు..1000 మంది మృతి
ప్రపంచంలో వరుసపెట్టి ఘోర విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని సూడాన్ లో కొండ చరియలు విరిగి పడడంతో ఓ గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. 1000 మందికి పైగా మృతి చెందారు.
ప్రపంచంలో వరుసపెట్టి ఘోర విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని సూడాన్ లో కొండ చరియలు విరిగి పడడంతో ఓ గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. 1000 మందికి పైగా మృతి చెందారు.
ఆఫ్రికాలోని సూడాన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల పారమిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు దాడులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడుల వల్ల ఇప్పటిదాకా 300 మందికి పైగా మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి మానవతా ఏజెన్సీ తెలిపింది.
పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు నార్త్ డార్ఫర్‌లోని రెండు శిబిరాలపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో దాదాపుగా 114 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఈ విషయాన్ని స్టేట్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖతీర్ వెల్లడించారు.
సుడాన్ రాజధాని ఖార్టూమ్ సమీపంలో వాది సీద్నా ఎయిర్ బేస్ నుంచి విమానం బయలుదేరుతుండగా కుప్పకూలిపోయింది. టెక్నికల్ ప్రాబ్లమ్‌తో టేకాఫ్ అవుతుండగా ఫ్లైట్ క్రాష్ అయ్యింది. విమానంలో ఉన్న 10 మంది ఆర్మీ అధికారులు, పౌరులు మరణించారు.
ఆఫ్రికాలోని సూడాన్‌లో మారణహోమం జరిగింది. అక్కడి పారమిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు దారుణానికి ఒడిగట్టాయి. ఫిబ్రవరి 15 నుంచి గత మూడు రోజులుగా వాళ్లు చేస్తున్న దాడుల వల్ల 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.
సౌత్ సుడాన్లో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటినట్లు అధికారులు తెలిపారు. టేకాఫ్ అయిన కాసేపటికి సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఉత్తరాఫ్రికాలోని సుడాన్లో ఘోర ప్రమాదం జరిగింది. దార్ఫర్ అనే ప్రాంతంలో ఎల్-ఫశేర్లోని శుక్రవారం రాత్రి సౌదీ ఆస్పత్రిపై డ్రోన్ దాడి జరిగింది. ఈ విషాద ఘటనలో 30 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
ఆఫ్రికా దేశమైన సుడాన్లో సైనికులు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటన సంచలనం రేపుతోంది. అంతర్యుద్ధం వల్ల కొందరు పారిపోగా అక్కడే చిక్కుకుపోయిన 24 మంది మహిళలు ఆహారం కోసం వస్తే బలవంతంగా లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి.