Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొంది. ఈ విషాద ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు మృతి చెందారు. మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొంది. ఈ విషాద ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు మృతి చెందారు. మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి.
తాగుడుకు బానిసైన తండ్రి ప్రతిరోజు ఇంట్లోవారితో గొడవపడుతుండంటంతో ఆ కొడుకు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైన తన తండ్రిని చంపేయాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం కారుతో ఢీకొట్టి చంపేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుకున్నది ఘటన.
హైదరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. యాకుత్పురా-ఉప్పుగూడ స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతున్న అన్నదమ్ములు మహ్మద్ సాహెబుద్దీన్ (26), ఫైజాన్ (21)ను రైలు ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందగా కుటుంబం గుండెలవిసేలా రోధిస్తోంది.
బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న స్టీల్ రెయిలింగ్ను ఢీ కొన్న ఘటనలో మూడేళ్ల బాబు మృతి చెందగా తల్లికి తీవ్రగాయలయ్యాయి. ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే కనుమూయడంతో ఆ తల్లిదండ్రుల శోకం అందరినీ కలిచివేసింది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
మయన్మార్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడి తీరంలో రెండు ఓడలు మునిగిపోయాయి. ఈ ఘటనలో 427 మంది రోహింగ్యాలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మే 9,10వ తేదీల్లో ఈ ఘోర ప్రమాదాలు జరిగాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సీకేదిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. సెసనా సిటేషన్ 2 అనే అనే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ శాండియాగోలో ఇళ్ళపై కూలిపోయింది. ఈ ఘటనలో 15 ఇళ్ళు, వాహనాలతో పాటూ పలువురు చనిపోయారని తెలుస్తోంది.
నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఇటి) సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజాకు తీవ్ర గాయలయ్యాయి. లాహోర్లోని తన నివాసంలో జరిగిన ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లష్కరే తోయిబా 17 మంది వ్యవస్థాపక సభ్యులలో హంజా ఒకరు.