Cinema: హీరో నిఖిల్ సినిమాలో భారీ ప్రమాదం

 హీరో నిఖిల్ ది ఇండియన్ హౌస్ సినిమాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వ్యాటర్ ట్యాకం పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. ఈ ఘటనలో కెమెరామెన్ కు తీవ్రగాయాలయ్యాయి. మరికొంత మంది కూడా గాయపడ్డట్టు సమాచారం. 

New Update
movies

Hero Nikhil

 శంషాబాద్ సమీపంలో జరుగుతున్న ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ లో బారీ ప్రమాదం జరిగింది. ఈ మూవీలో నిఖిల్ హీరోగా చేస్తున్నాడు. ఇందులో సముద్రం సీన్స్ తీసేందుకు భారీ వాటర్ ట్యాకంను రప్పించారు. అయితే లొకేషన్ లో అది పగిలిపోవడంతో అక్కడ మొత్తం వాటర్ తో నిండిపోయింది. లొకేషన్ మొత్తం వరద నీరు వ్యాపించింది. ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరా మెన్‌కు తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. మరికొంత మంది గాయపడ్డారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు