UP: కాన్పూర్ లో స్కూటర్లలో పేలుడు..పలువురికి గాయాలు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో మర్కజ్ మసీదు దగ్గరలో ఈరోజు సాయంత్రం పేలుళ్ళు సంభవించాయి. పార్క్ చేసి ఉన్న స్కూటర్లలో పేలుళ్ళు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో మర్కజ్ మసీదు దగ్గరలో ఈరోజు సాయంత్రం పేలుళ్ళు సంభవించాయి. పార్క్ చేసి ఉన్న స్కూటర్లలో పేలుళ్ళు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి.
అయోధ్యలో అతిపెద్ద పండుగ జరగబోతోంది. 'దీపోత్సవ్ 2025' కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2,100 మంది భక్తులచేత 2.6 మిలియన్ల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు క్రియేట్ చేయాలని భావిస్తోంది.
ఉత్తర ప్రదేశ్లో ఓ వ్యక్తి తన తల్లిపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అతడికి జీవిత ఖైదీతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
యూపీలో ఓ భర్త కోర్టు ఆవరణంలోనే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం ఆమె భర్తపై చెప్పుతో చితకబాదింది. తనకు న్యాయం కావాలని కోర్టును ఆశ్రయించింది.
చికెన్ కర్రీ వండలేదని భార్యను అతికిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. అయితే భార్యను చంపిన తర్వాత మిస్సింగ్ కేసు కిందట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.
ఓ మానవమృగం చేతిలో 11 ఏళ్ల మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. అంతేకాదు ఆ బాలిక ఏకంగా ఒక శిశువుకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన ఆ శిశువు 30 నిమిషాలకే కన్నుమూసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్లో ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. ఓ చిరువ్యాపారికి ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీసు రావడం కలకలం రేపింది. ఇది చూసిన అతడు కంగుతిన్నాడు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి వాహనదారులు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పిన పెడచెవిన పెడుతున్నారు. ఈ విధానానికి చెక్ పెట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి నో హెల్మెట్ – నో ఫ్యూయల్ అనే కొత్త నియమాన్ని అమలు చేయనుంది.