Wife Cheating: మేనల్లుడితో అక్రమ సంబంధం.. కాఫీలో విషం కలిపి భర్తపై భార్య దారుణం!
ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్లో దారుణం జరిగింది. మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న పింకీ తన భర్త అనుజ్ను చంపేందుకు ప్లాన్ చేసింది. కాఫీలో విషం కలిపి ఇచ్చింది. అనుజ్ పరిస్థితి విషయమంగా ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.