IND Vs ENG: మ్యాచ్లో ఆ ఆటగాడిని మిస్ అయ్యాను - సిరాజ్ ఎమోషనల్
ఓవల్ టెస్టులో భారత్ విజయం తర్వాత మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. బుమ్రా లేకపోవడంపై స్పందిస్తూ "ఈ విజయం ప్రత్యేకమైంది. కానీ జస్సీ భాయ్ ఉంటే ఇంకా ప్రత్యేకంగా ఉండేది. అతనంటే నాకు, జట్టుకు నమ్మకం" అని పేర్కొన్నాడు.