RBI Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.78 వేల జీతంతో ఆర్బీఐలో అదిరిపోయే ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్బీఐ గ్రేడ్ 'బి' ఆఫీసర్ 120 పోస్టులకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ. 78,450 జీతం ఉండే ఈ పోస్టులకు చివరి తేదీ సెప్టెంబర్ 30.