IND vs PAK : మళ్లీ భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఆసియా కప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మరోసారి మ్యాచ్ జరగనుంది. సూపర్ 4లో ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 21వ తేదీన ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజీలో భారత్ పై పాక్ ఘోరంగా ఓడిపోయింది.