IBPS - RRB JOBS: డిగ్రీ అర్హతతో 13217 ఉద్యోగాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు - పూర్తి వివరాలివే
IBPS RRB 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 13,217 క్లర్క్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ప్రారంభ తేదీ సెప్టెంబర్ 1, చివరి తేదీ సెప్టెంబర్ 21గా నిర్ణయించారు. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.