AP BUS : సిగ్గులేదారా నా సీట్లో ఎలా కూర్చున్నావ్.. బస్సులో చెప్పుతో దాడి చేసిన మహిళ!
ఏపీ ఆర్టీసీ బస్సులో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఓ ప్రయాణికురాలు రెచ్చిపోయింది. తాను చున్నీ వేసిన సీటులో ఓ పురుషుడు కూర్చున్నాడని బూతులతో అతన్ని వాయించింది. నా సీటులో ఎందుకు కూర్చున్నావ్.. సిగ్గు లేదా అంటూ అతనిపై బూతులతో విరుచుకపడింది.