Pakistan : మునీర్ తో భేటీ వెనుక ఇంత కథ ఉందా? ట్రంప్ స్కెచ్ లీక్ చేసిన అధికారి!
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వేళ ఇప్పుడు అందరి దృష్టి అమెరికాపై ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ జనరల్ అసిమ్ మునీర్ మధ్య ఇటీవల జరిగిన వైట్ హౌస్ సమావేశం చర్చనీయాంశంగా మారింది