Punjav VS RR: 205 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్.. పంజాబ్ కొడుతుందా ?
చండీగఢ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ ముందు భారీ లక్ష్యాన్ని పెట్టింది. 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
చండీగఢ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ ముందు భారీ లక్ష్యాన్ని పెట్టింది. 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
చండీగఢ్ వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. రాజస్థాన్ మాత్రం తమ టీమ్‌లో రెండు మార్పులు చేసింది.
చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 20 ఓవర్లలో 25 పరుగుల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.
చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 77, అభిషేక్ పోరెల్ 33 పరుగులు చేశారు. ఖలీల్ అహ్మద్ 2 రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, పతిరణ తలో వికెట్ తీశారు.
ఢిల్లీ క్యాపిల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. చెపాక్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు చెన్నై ఆడిన 3 మ్యూచుల్లో ఒకటే గెలిచింది. ఢిల్లీ టీమ్ ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించింది.
స్లో ఓవర్ రేటు కారణంంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడిన ముంబై జట్టు 12 పరుగులు తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ఘోర అవమానం జరిగింది. 19వ ఓవర్లో తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ అయ్యేలా చేశారు. దీంతో హార్దిక్‌పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.
ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. నెట్స్‌లో సాధన చేస్తుండగా మోకాలికి బంతి తగలడంతో అతను అందుబాటులో లేకుండా పోయాడని జట్టు వర్గాలు తెలిపాయి. కానీ నిజంగా అదే కారణమా, లేక రోహిత్‌పై వేటు వేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.