భారీ సిక్సు కొట్టి గుండెపోటుతో చనిపోయాడు..VIDEO VIRAL
పంజాబ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ సిక్స్ కొట్టిన తర్వాత హర్జీత్ సింగ్ అనే యువకుడు గుండెపోటుతో మరణించాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
పంజాబ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ సిక్స్ కొట్టిన తర్వాత హర్జీత్ సింగ్ అనే యువకుడు గుండెపోటుతో మరణించాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 500 వికెట్లు తీసిన ఐదవ క్రికెటర్‌గా, తన దేశం నుండి తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
ఆసియా కప్ 2025కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ ఇండియా ప్రధాన స్పాన్సర్ అయిన డ్రీమ్11తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.దీంతో, ఆసియా కప్‌లో భారత జట్టు ఎలాంటి ప్రధాన స్పాన్సర్షిప్ లోగో లేకుండానే బరిలోకి దిగనుందా అనేది తెలియాల్సి ఉంది.
ఆసియా కప్-2025కు ముందు సంజూ శాంసన్ కేరళ క్రికెట్ లీగ్‌లో తన బ్యాటింగ్ సత్తా చాటాడు. కొచ్చి బ్లూ టైగర్స్ తరపున ఏరీస్ కొల్లం సెయిలర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 42 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించాడు.
ఇప్పటివరకు 'డ్రీమ్ 11' టీమ్ ఇండియాకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు రాకతో ఒప్పందం మధ్యలోనే నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆసియా కప్ కోసం భారత జట్టు జర్సీలను కొత్త స్పాన్సర్లతో ముద్రించాల్సి ఉంటుంది.
భారత ప్రముఖ క్రికెటర్ చతేశ్వర్ పుజారా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల ఫార్మట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆదివారం (ఆగస్టు 24) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
సెప్టెంబర్ 9 నుండి UAEలో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 కోసం బంగ్లాదేశ్ తమ 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు లిట్టన్ దాస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. క్వాజీ నూరుల్ హసన్ సోహన్ మూడేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు.
స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇక ఆడరంటూ చెలరేగిన పుకార్లకు బీసీసీఐ చెక్ పెట్టింది. వాళ్ళిద్దరూ వన్డేలు ఆడతారు అంటూ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కన్ఫార్మ్ చేశారు. 2027 వరల్డ్ కప్ వరకు వాళ్ళు ఉంటారని చెప్పారు.
ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ వైరల్ ఫీవర్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దులీప్ ట్రోఫీకి గిల్ దూరమైనట్లు సమాచారం. ఈ ఫీవర్ తగ్గకపోతే ఆ తర్వాత జరిగే ఆసియా కప్‌కు కూడా గిల్ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.