BIG BREAKING : రిటైర్మెంట్ ప్రకటించిన హైదరాబాదీ క్రికెటర్!
భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ గౌహెర్ సుల్తానా అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించింది. తన కెరీర్ లో 50 వన్డేల్లో గౌహెర్ 19.39 సగటుతో, 3.32 ఎకానమీ రేటుతో 66 వికెట్లు పడగొట్టింది, ఇక బ్యాటింగ్‌తో 96 పరుగులు చేసింది.