Farmer: 18 ఏళ్లు దాటిన రైతులకు రూ.5 లక్షలు.. 3 రోజులే సమయం
తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ పథకం కింద నమోదైన రైతు ఒక వేళ చనిపోతే.. ఆయన నామినీకి రూ.5 లక్షల బీమా పరిహారం వస్తుంది. ఈ స్కీమ్‌కు ప్రతి ఏడాది నిర్ణీత కాలంలో రిన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.