BIGG BOSS: బిగ్ బాస్ లోకి పహల్గామ్ మృతుడి భార్య.. హిమన్షి ఎంట్రీ నెట్టింట చర్చ!
హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన ఇండియన్ నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమన్షి నర్వాల్ సీజన్ 19లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.