Residential Certificate Application: మొన్న కుక్కకి, నిన్న ట్రంప్‌కు, ఈరోజు పిల్లికి.. అసలు బిహార్‌లో ఏం జరుగుతోంది?
క్యాట్ కుమార్, తండ్రి పేరు "క్యాటీ బాస్", తల్లి పేరు "కాటియా దేవి"గా నమోదు చేశారు. అప్లికేషన్లో క్యాట్ కుమార్ ఫోటో కూడా ఉంది. ఈ అప్లికేషన్ పోర్టల్‌లో కనిపించడంతో అధికారులు షాక్ అయ్యారు. ఈ ఘటనపై రోహ్తాస్ జిల్లా కలెక్టర్ ఉదితా సింగ్ వెంటనే స్పందించారు.