BIG BREAKING: చిల్లర చేష్టలు ఆపు.. పాక్ ఆర్మీ చీప్కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్!
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా పర్యటనలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇండియాపై న్యూక్లియర్ బాంబ్ వేస్తామని బెదిరించాడు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. జాతీయ భద్రత కోసం భారత్ ఎలాంటి చర్యలకైనా సిద్ధమే అని చెప్పింది.