BIG BREAKING: ముగ్గురు NTV జర్నలిస్టులు అరెస్టు

తెలుగు మీడియా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు NTV జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మంత్రి, IAS అధికారులను టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేసినందుకు అదుపులోకి తీసుకున్నారు.

New Update
BREAKING

BREAKING

తెలుగు మీడియా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు NTV జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మంత్రి, మహిళా IAS అధికారిని టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేసినందుకు అదుపులోకి తీసుకున్నారు. NTV ఇన్‌పుట్‌ ఎడిటర్ దొంతు రమేష్, ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్‌లను అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఎలాంటి ప్రోసిజర్ లేకుండా, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని NTV సిబ్బంది ఖండించారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావు కూడా జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. అలాగే తాజాగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే NTV ఆఫీసులో సిట్‌ అధికారులు సోదాలు చేశారు. 

Advertisment
తాజా కథనాలు