Kannappa Movie Second Day Collections: ఆ సినిమాలను దాటేసిన కనప్ప సెకండ్ డే కలెక్షన్లు!
మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప మూవీ రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.22.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. నీ సినిమా రెండు రోజులకి ప్రపంచ వ్యాప్తంగా రూ.42.5 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.