MLA Raja Singh: బీజేపీకి రాజాసింగ్ రాజీనామా!

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో చాలా లోసుగులున్నాయని, కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారంటూ ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.

New Update
BJP MLA Raja Singh Resign

BJP MLA Raja Singh Resign

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో చాలా లోసుగులున్నాయని, కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారంటూ ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. 'నేను రిజైన్ లెటర్ కిషన్ రెడ్డికి ఇచ్చాను. ఈ లెటర్ స్పీకర్ కు పంపించమని చెప్పాను. నాకు మద్దతుకు వచ్చిన వారిని బెదిరించారు. నాకు ముగ్గురు కౌన్సిల్ మెంబెర్స్ మద్దతుగా సంతకం పెట్టారు. ఎవరిని ప్రెసిడెంట్ చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేసి పైన కూర్చున్నారు. తెలంగాణలో బీజేపీ రావొద్దని అనుకునే వారి సంఖ్య పెరిగింది' అన్నారు. 

Also Read: నా భర్త అమాయకుడు, స్వేచ్ఛ బ్లాక్ మెయిల్ చేసింది: పూర్ణచందర్‌ భార్య సంచలన కామెంట్స్!

Also Read :  తిరుమల గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్!

Also Read :  క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత తీసుకునే జాగ్రత్తలు తెలుసా..? లేకపోతే మళ్లీ క్యాన్సర్..!!

MLA Raja Singh Resigns From BJP

అంతకుముందు బీజేపీ అధ్యక్షుడి నియామకంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ' రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకరిని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అధ్యక్షుడిని బూత్‌ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటేసి ఎన్నుకోవాలి.  నావాడు, నీవాడు అనుకుంటూ నియమించుకుంటూ పోతే బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎన్నిక నిర్వహించాలిని' అని రాజాసింగ్ అన్నారు.

Also Read: దుర్మార్గ తండ్రి.. నాలుగేళ్ల కూతురు చాక్లెట్ అడిగిందని.. దారుణంగా!

 

mla-raja-singh | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu politics live updates | telangana-politics

Advertisment
Advertisment
తాజా కథనాలు