AGNI 5: పాక్, చైనాలకు బిగ్ షాక్.. ఇండియా మాస్టర్‌మైండ్ స్కెచ్
పాక్‌తో ఇటీవల ఏర్పడిన వివాదాల కారణంగా భారత్ యుద్ధం అంచల వరకూ వెళ్లింది. దీంతో ఇండియా రక్షణరంగంపై ఫోకస్ చేసింది. బంకర్ బస్టర్ బాంబుల తయారీని వేగవంతం చేసింది. భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు సిద్ధమయ్యేందుకు శక్తివంతమైన క్షిపణి వ్యవస్థను నిర్మిస్తోంది.