Telangana Bonalu 2025: విజయవాడ దుర్గమ్మకు.. తెలంగాణ ‘మహాకాళి’ బోనం సమర్పణ

తెలంగాణలో ఆషాడమాసం భోనాలు సందడి మొదలైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో కొలువైన ఉన్న దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. తెలంగాణ సంప్రదాయ కళారూపాలతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించారు.

New Update
Telangana Bonalu 2025:

Telangana Bonalu 2025:

Advertisment
Advertisment
తాజా కథనాలు