B.V. Pattabhiram: వ్యక్తిత్వ వికాస నిపుణులు బి.వి.పట్టాభిరామ్ కన్నుమూత!
ప్రముఖ పర్సనాలిటీ డెవెలప్మెంట్ నిపుణులు బీవీ పట్టాభిరామ్ కన్నుమూశారు. సోమవారం రాత్రి గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. హిప్నాటిస్టు, మెజీషియన్ గా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు.
ప్రముఖ పర్సనాలిటీ డెవెలప్మెంట్ నిపుణులు బీవీ పట్టాభిరామ్ కన్నుమూశారు. సోమవారం రాత్రి గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. హిప్నాటిస్టు, మెజీషియన్ గా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు.
క్యాన్సర్ నిరోధక పానీయాలు ఉన్నాయి. ఈ పానీయాలు తాగడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. వాటిల్లో గ్రీన్ టీ, ఆకుపచ్చ కూరగాయలతో తయారు చేసిన స్మూతీలను తాగాలి. పసుపులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
టాంజానియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్యాసింజర్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 40 మంది స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం కిలిమంజారో ప్రాంతంలోని మోషి-టాంగా రహదారిపై చోటుచేసుకుంది.
మేడ్చల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండస్ట్రియల్ ఏరియాలోని ఆల్కలాయిడ్ బయో యాక్టివ్ ఫార్మా పరిశ్రమలో మంగళవారం బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న కార్మికుడు శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు.
పోర్చుగల్‌లోని ఒక బీచ్‌లో ఎత్తైన సముద్ర కెరటాన్ని పోలి ఉన్న మేఘాల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీచ్‌లో చాలా మంది స్నానాలు చేస్తున్న సమయంలో మేఘాలు ఒక్కసారిగా సముద్ర కెరటాన్ని తలపించాయి. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
సినీ నటి వాసుకి అలియాస్ పాకీజా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ రిలీజ్ చేసిన వీడియోపై పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆమె దీనస్థితికి చలించిపోయి రూ.2 లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించారు.
పాక్‌తో ఇటీవల ఏర్పడిన వివాదాల కారణంగా భారత్ యుద్ధం అంచల వరకూ వెళ్లింది. దీంతో ఇండియా రక్షణరంగంపై ఫోకస్ చేసింది. బంకర్ బస్టర్ బాంబుల తయారీని వేగవంతం చేసింది. భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు సిద్ధమయ్యేందుకు శక్తివంతమైన క్షిపణి వ్యవస్థను నిర్మిస్తోంది.
రాళ్లు ఏర్పడతాయని అనుకుంటారు. అయితే ఇంతకు ముందు రాళ్ళు వచ్చినవారు, రాళ్ళు ఏర్పడే ధోరణి ఉన్నవారు ఖచ్చితంగా ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి కిడ్నీ అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ఇది రాళ్ల పరిస్థితిని సకాలంలో గుర్తించడంలో సహాయపడుతుంది.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్‌పేట గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొడుకు వెంకటనారాయణ (35)ను కన్న తండ్రి చెక్క ముక్కతో కొట్టి హతమార్చాడు. సోమవారం రాత్రి ఫుల్‌గా తాగొచ్చి తల్లిదండ్రులపై దాడిచేయడంతో తండ్రి చంపేశాడు.