BIG BREAKING: జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్!
జమ్ము కశ్మీర్లో బుధవారం కాల్పులు కలకలం రేపాయి. కిష్త్వార్ ఛాత్రు ఏరియాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు జైషె-ఎ-ముహమ్మద్ ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతా బలగాలు అంచనా వేశాయి. ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు, CRPF జవాన్లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు.