America: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు బిగ్ షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్యార్థి వీసాలపై టైం లిమిట్ విధించారు. ప్రస్తుతం F-1 వీసాలపై అమెరికాలో విదేశీ విద్యార్థులు చదివినంత కాలమే ఉండే వెసులుబాటు కల్పించారు. ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసాలో మార్పులకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

New Update
VISA

VISA

అమెరికా వెళ్లాలనుకునే స్టూడెంట్ వీసాదారులకు బిగ్ షాక్ తగిలింది. ఇకపై విద్యార్థి వీసాలపై కూడా టైం లిమిట్ విధించారు. ప్రస్తుతం F-1 వీసాలపై అమెరికాలో విదేశీ విద్యార్థులు చదివినంత కాలమే ఉండే వెసులుబాటు కల్పించారు. ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసాలో మార్పులకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం అమెరికాలో 3.3 లక్షల మందికి పైగా ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. 

ఇది కూడా చూడండి:Kannappa Box Office Collections: మంచు విష్ణుకు బిగ్ షాక్.. 'కన్నప్ప' కలెక్షన్ల డౌన్..ప్రభాస్ కూడా ఆదుకోలేడా!

ఇది కూడా చూడండి:మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!

Advertisment
Advertisment
తాజా కథనాలు