/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
పాకిస్తాన్ సరిహద్దు జమ్ము కశ్మీర్‌లో బుధవారం కాల్పులు కలకలం రేపాయి. కిష్త్వార్ ఛాత్రు ఏరియాలో ఎన్‌కౌంటర్ జరిగింది. టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషె-ఎ-ముహమ్మద్ ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతా బలగాలు అంచనా వేశాయి. ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు, CRPF జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఉగ్రవాదుల సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
#BREAKING |#Kishtwar
— INDERJEET SHAN (@INDERJEETSHAN1) July 2, 2025
Encounter underway in Kishtwar, J&K; 2–3 Jaish-e-Mohammed terrorists trapped as Army, CRPF, and police continue joint operation#Jammupic.twitter.com/x6mLlXu5mx
Encounter breaks out between terrorists and security forces in Chatroo area of Kishtwar in Jammu & Kashmir. 2/3 Pakistani terror group Jaish-e-Muhammad terrorists likely trapped. Indian Army, J&K Police and CRPF on the job.
— Vikrant (@Vikspeaks1) July 2, 2025
More details are awaited#BreakingNewspic.twitter.com/4GkkvLcJF5