VIRAL VIDEO: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మితే ఇలానే ఉంటుంది.. బ్రిడ్జ్‌పై నుంచి పడిపోయిన కారు
ఇండోనేషియాలో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. గూగుల్‌మ్యాప్ చూస్తూ వెళ్లిన ఓ జంటకారు ప్రమాదానికి గురైంది. ఫ్లైఓవర్‌పై నుంచి స్పీడ్‌గా వెళ్తుండగా మధ్యలో కిందికి పడిపోయింది. ఆ బ్రిడ్జ్ నిర్మాణం సగంలోనే ఆగిపోవడంతో మ్యాప్‌లో చూపించలేదు. దీంతో ప్రమాదబారిన పడ్డారు.