Pashamylaram Fire Accident: పాశమైలారం ఘటనలో 33కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. ఈ మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకొన్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. ఈ మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకొన్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలను దర్శించుకుని తిరిగివస్తున్న టెంపోట్రావెలర్‌ను కంటెయినర్ లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోగా12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అగ్రరాజ్యం అమెరికాను వరుస విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి. తాజాగా ఒహియోలో సెస్నా 441 అనే చిన్న ట్విన్ ఇంజిన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో స్పాట్లో ఆరుగురు మృతి చెందారు.
ధనుష్, నాగార్జున నటించిన ‘కుబేర’ మూవీ నుంచి మేకర్స్ సర్ ప్రైజ్ అందించారు. ఈ చిత్రం నుంచి ‘మాది మాది’ అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-,బనకచర్ల ప్రాజెక్టు కు అనుమతులు ఇవ్వలేమని ఏపీకి కేంద్రం తేల్చి చెప్పింది. కాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు స్వాగతించారు. ఇది తెలంగాణ ప్రజల విజయం అని ఆయన తేల్చి చెప్పారు.
కశ్మీర్లో ఉగ్రవాదులు చేస్తోంది చట్టబద్ధమైన పోరాటం అని పాక్ ఆర్మీ ఛీఫ్ అసిమ్ మునీర్ అన్నాడు. జమ్మూ కశ్మీర్ ప్రజల పోరాటానికి తమ దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పాడు.
దుబాయ్‌లో బోనాల పండుగ వేడుక ఘనంగా జరిగింది. నిన్న ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు బోనాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.
పటాన్‌చెరులోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ లో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 16 మంది చనిపోగా.. మరో 35 మంది చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం సమయంలో పరిశ్రమలో 163 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటపుడు మిగిలిన 111 మంది జాడ ఏదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఏకాదశి అంటే విష్ణువును పూజించి ఉపవాసం ఉండటం ఆచారం. ఈ సంవత్సరం శ్రావణ్ నెల ఆషాఢ మాసంలోని దేవశయని ఏకాదశి, శ్రావణ్ కామిక ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. జూలై 2025లో ఏకాదశి ఎప్పుడు వస్తుందో..? తేదీ గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.