Sandalwood: గంధం రాసుకుంటే కలిగే ప్రయోజనాలు
గంధంలో ఉండే శీతలకర లక్షణాలు, దాని సహజ వాసన, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి, మనస్సుకు ఉపశమనం ఇస్తాయి. వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కోసం నుదుటిపై గంధపు పేస్ట్‌ను రాయడం వలన ఉష్ణతాపం తగ్గి శరీరం చల్లబడుతుందని నిపుణులు చెబుతున్నారు.