JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5,208 పోస్టులతో భారీ నోటిఫికేషన్!
బ్యాంకుల్లో ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్ (PO) / మేనేజ్మెంట్ ట్రైనీ (MT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.