Retro Trailer: ‘రెట్రో’ ట్రైలర్ అరాచకం.. సూర్య ఈజ్ బ్యాక్..!
సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘రెట్రో’ మూవీ నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ మే 1న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై ట్రైలర్, సాంగ్స్ తో భారీ హైప్ నెలకొంది.