Hero Ram: హీరో రామ్ పై అటాక్ ప్లాన్.. అర్థరాత్రి బెడ్ రూమ్ తలుపులు బాదిన దుండగులు!
హీరో రామ్ పోతినేని ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతున్న "ఆంధ్ర కింగ్" షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అయితే నిన్న రాత్రి ఆయన స్టే చేస్తున్న హోటల్ లో కలకలం రేగింది.
హీరో రామ్ పోతినేని ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతున్న "ఆంధ్ర కింగ్" షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అయితే నిన్న రాత్రి ఆయన స్టే చేస్తున్న హోటల్ లో కలకలం రేగింది.
శమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాద స్థలిని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి కారణాలు, సహాయకచర్యల్లో పురోగతిపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.ఘటనకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మరో దారుణం జరిగింది. మూడున్నరేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టిని ప్రియుడు రెండ్రోజుల పాటు డెడ్‌బాడి పక్కనే పడుకున్నాడు.
యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ కనికా దేవ్రానీ ఇండియన్ రైల్వే అంత సేఫ్ కాదు అంటూ ఆరోపణలు చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ట్రైన్ లో తాను దోపిడీకి గురైనట్లు తెలిపింది.
నేడు జరిగే BJP తెలంగాణ కొత్త అధ్యక్షుడు రాంచంద్రరావు సన్మాన కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని ఎంపీ అర్వింద్ ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అధ్యక్ష పదవి రాకపోవడంతోనే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో భార్యపిల్లల్ని హింసిస్తూ రాక్షస ఆనందం పొందుతున్న ఒక సైకో మొగుడి ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఆ సైకో చేతిలో చిత్రహింసలకు గురైన భార్య పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అక్కడే వదిలేసి ఇండియాకు రావడంతో వారు ఇబ్బంది పడుతున్నారు.
బ్యాంకుల్లో ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్ (PO) / మేనేజ్మెంట్ ట్రైనీ (MT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్ కేసు నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసుకోవచ్చు.