ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా
జమ్మూ కశ్మీర్లో పహల్గామ్లో టూరిస్ట్‌లపై జరిగిన ఉగ్రదాడిలో 28 మృతి చెందారు. ఈ కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్ర గాయాలు అయిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ.లక్ష ఇస్తామని తెలిపారు.