చేనేత చీరకట్టులో ప్రపంచ అందాల భామల సందడి | Miss World 2025 Contestants | Yadagirigutta Temple | RTV
పుచ్చకాయ తింటే బాడీ డీహైడ్రేట్ కాదని..ఉదయాన్నే తింటారు. అందులోనూ ఫ్రిడ్జ్లో పెట్టి మరి తింటారు. ఇలా తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మ సమస్యలు, అలర్జీ వంటివి వస్తాయన్నారు.
వేసవిలో ఎక్కువగా చెరకు రసం తాగడం వల్ల మధుమేహం, గుండె పోటు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజకి ఒక గ్లాసు కంటే ఎక్కువ రసం తాగకూడదు. మోతాదులో మాత్రమే తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నిహక్కులు, సమానత్వం, సాధికారత అనే థీమ్తో జరుపుకుంటున్నారు. మహిళా సాధికారతను పెంపొందించేందుకు ప్రతీ ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1975లో ఐక్యరాజ్య సమితి దీన్ని ఆమోదించడంతో అప్పటి నుంచి ఏటా జరుపుకుంటున్నారు.