TTD: తిరుమల భక్తులకు అదిరిపోయే శుభవార్త.. అన్న ప్రసాదంలో మరో ఐటెం.. ఏంటో తెలుసా?
భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాకుండా, రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వడలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేపట్టింది.