/rtv/media/media_files/2025/07/07/sangareddy-9-year-old-girl-died-1-2025-07-07-16-02-32.jpg)
Sangareddy 9 year old girl died (1)
తెలంగాణలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లో 9 ఏళ్ల చిన్నారి సహస్ర ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదవశాత్తు మెడకు టవల్ చుట్టుకొని బాలిక సహస్ర మృతి చెందింది.
Also Read : నాకు గొర్రెలు, బర్రెల శాఖలిస్తే ఏం చేసుకోవాలి.. మంత్రి వాకిటి సంచలన కామెంట్స్!
Also Read : పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..
చిన్నారి మృతి
కరెంట్ లేని సమయంలో చిన్నారి సహస్ర ఫ్యాన్‌కు టవల్ చుట్టి ఆడుకుంది. అదే సమయంలో కరెంట్ రావడంతో స్విచ్ ఆన్‌లో ఉండటంతో ఆ టవల్ ఆమె మెడకు చుట్టుకుంది. దీంతో చిన్నారి సహస్ర ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. బాలిక మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అనంతరం బాలిక మృతదేహాన్ని పటాన్ చెరు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.
Also Read : క్యాన్సర్ విషయం చెప్తాడని అనుకోలేదు.. ఆకాశ్‌దీప్ సోదరి ఎమోషనల్
Also Read : Aghori - Sri Varshini: అఘోరీకి వెన్నుపోటు పొడిచిన శ్రీవర్షిణి.. న్యూ లుక్ చూశారా?
telangana | Telangana Crime | sangareddy | sangareddy crime