Crime: దారుణం.. కన్న కూతురినే కాల్చి చంపిన తండ్రి
హర్యాణాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారణి అయిన రాధికా యాదవ్ (25)ను కన్న తండ్రే కాల్చి చంపాడు. ఆమె సోషల్ మీడియాలో రీల్ చేయడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన హత్య చేసినట్లు తెలుస్తోంది.