Israel-Hamas War: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 40 మంది మృతి!
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దళం మరోసారి తీవ్రమైన దాడులు చేసింది. హమాస్ లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు మరణించారు.
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దళం మరోసారి తీవ్రమైన దాడులు చేసింది. హమాస్ లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు మరణించారు.
విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'సార్ మేడమ్' టీజర్ విడుదలైంది. ఇందులో భార్యాభర్తలుగా నిత్యా మీనన్, సేతుపతి మధ్య సన్నివేశాలు నవ్వులు పూయించాయి. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.
నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్ కె లోహిత్ ఇటీవల తిరుమలలోని పవిత్ర వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. త్వరలో తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న తన రాబోయే ద్విభాషా చిత్రం “జన నాయకుడు” కోసం తిరుమలను ఎన్ కె లోహిత్ దర్శించుకున్నారు.
తమపై దాడులు చేసినందుకు అమెరికాపై ఇరాన్ రగిలిపోతోంది. ప్రస్తుతానికి కామ్ గా ఉన్నా ఎప్పటికైనా ఆ దేశంపై దాడులు చేయవచ్చని సంకేతాలిస్తోంది. ఇందులో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ పై డ్రోన్ దాడి చేస్తామని హెచ్చరించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు గురవారం నోటీసులు జారీ చేసింది.
కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి కడప జిల్లా మైదుకూరు వెళ్తుండగా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలో వారి స్కార్పియో వాహనం ట్రాక్టర్ ని ఢీకొట్టింది.
పవిత్రమైన గురు పౌర్ణమి నాడు కొన్ని పనులు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. గురువులను అగౌరవపరచడం, అబద్దాలు చెప్పడం, మాంసాహారం తినడం, గొడవలు పడటం వంటివి చేయకూడదని అంటున్నారు.
కేరళ నర్స్ నిమిషా ప్రియ యెమెన్ లో ఉరి కంబం ఎక్కేందుకు సిద్ధం అయింది. జూలై 16న ఆమెకు ఈ శిక్ష అమలు చేయనున్నారు. అయితే బ్లడ్ మనీ ద్వారా ఆమెను సేవ్ చేసేందుకు, భారత ప్రభుత్వంతో పాటూ యాక్షన్ కౌన్సిల్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
నేడు గురు పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉన్న అన్ని సాయిబాబా ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలి వెళ్తున్నారు.