New Update
/rtv/media/media_files/cXAXRKcdbJKgYgR6kmSn.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. టికెట్ కోసం రేసులో10 మంది ఉన్నట్లు సమాచారం. ఆశావహులు అధిష్టానం వద్ద పైరవీలు మొదలుపెట్టారు. నవీన్ యాదవ్, అజారుద్దీన్, అర్జున్ గౌడ్, రోహిన్ రెడ్డి, కుసుమ్ కుమార్, ఫిరోజ్ ఖాన్, ఫహీమ్ ఖురేషీ, విజయారెడ్డి, విక్రమ్ గౌడ్, CN రెడ్డి లు పోటికి భరిలో నిలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజా కథనాలు