Japan Miracle: జపాన్ అద్భుత సృష్టి.. సెకన్‌కు 150 జీబీ డేటా డౌన్లోడ్.. 1.02 పెటాబిట్స్ స్పీడ్!
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను సెకనుకు 1.02 పెటాబిట్స్‌ను జపాన్ పరిశోధకులు గుర్తించారు. ఈ ఇంటర్నెట్ స్పీడ్‌తో సంగీతం, సినిమాలు, గేమ్‌లు ఇలా మొత్తం నెట్‌ఫ్లిక్స్‌లోని లైబ్రరీలను కేవలం కొన్ని క్షణాల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.