Kaleshwaram Commission: కాళేశ్వరం విచారణలో హరీష్ రావు బిగ్ ట్విస్ట్.. కమిషన్ కు ఆ వివరాలు అందజేత!

బీఆర్ఎస్ లీడర్ హరీశ్ రావు శుక్రవారం BRK భవన్‌కు వెళ్లారు. జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షత కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై అదనపు సమాచారాన్ని హరీశ్ రావు విచారణ కమిషన్‌కు అందించారు.

New Update
Harish Rao

Kaleshwaram Commission:

బీఆర్ఎస్ లీడర్ హరీశ్ రావు(Harish Rao) శుక్రవారం BRK భవన్‌కు వెళ్లారు. జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షత కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై అదనపు సమాచారాన్ని హరీశ్ రావు విచారణ కమిషన్‌కు అందించారు. ఈరోజు బీఆర్కే భవన్‌కు వెళ్లి ఆయన ప్రాజెక్ట్‌ గురించి అదనపు సమాచారం అందించారు. గతకొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి హరీశ్ రావు పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరైయ్యారు. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాజాగా శుక్రవారం ఆయన ప్రాజెక్ట్ అదనపు సమాచారాన్ని కమిషన్‌ ముందు అప్పగించారు.

Also Read: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

Advertisment
Advertisment
తాజా కథనాలు