Operation Baam: పాక్ మిలిటరీ స్థావరాలపై భీకర దాడులు.. 18 చోట్ల బాంబ్ బ్లాస్ట్‌లు

పాకిస్థాన్‌పై బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ మరోసారి విరుచుకుపడింది. బలూచిస్థాన్‌లోని పలు జిల్లాల్లో మిలిటరీ భీకర దాడులకు పాల్పడింది. ప్రభుత్వ కార్యాలయాలు, మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా 'ఆపరేషన్‌ బామ్‌' పేరుతో ఏకకాలంలో దాడులు చేసింది బీఎల్ఏ.

New Update
BREAKING NEWS

మొత్తం 18 ప్రాంతాల్లో బలూచ్‌ ఆర్మీ భారీ పేలుడులు ప్లాన్ చేసింది. పాక్‌ సమాచార వ్యవస్థ, మిలిటరీ స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేసింది. పాకిస్తాన్‌ ఆర్మీని ఓడించి 'సురబ్‌ సైనిక స్థావరం' స్వాధీనం చేసుకుంది. ఈక్రమంలో 18మంది పాక్‌ సైనికులు చనిపోయారు. ఈ దాడులు తామే చేసినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. సోషల్ మీడియాలో ఆయా ప్రకటనలు వైరల్‌గా మారాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు